Nikhil Vijayendra Simha : బర్త్‌డే పార్టీలో రచ్చ చేశారుగా..!

నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్, దేత్తడి హారిక ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు..

Nikhilu

Nikhil Vijayendra Simha: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల, భర్త చైతన్య జొన్నలగడ్డ, స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఒకే చోట చేరితే ఆ సందడి ఎలా ఉంటుంది.. రచ్చ రంబోలా కదూ.. ఇప్పుడదే రేంజ్‌లో రచ్చ చేశారీ స్టార్ గ్యాంగ్..

RC 15 : మెగా పవర్ స్టార్ మెట్రో ఫైట్..

నిహారిక, అనసూయల కామన్ ఫ్రెండ్ నిఖిల్ విజయేంద్ర ప్రసాద్ బర్త్‌డే సెలబ్రేషన్స్ రీసెంట్‌గా జరిగాయి. నిఖిల్, డిజిటల్ క్రియేటర్ అండ్ కంటెంట్ క్రియేటర్.. తన పుట్టినరోజు వేడుకలకు క్లోజ్ ఫ్రెండ్స్‌ను ఆహ్వానించాడు.

Evaru Meelo Koteeswarulu : ‘చారి’ కోసం ‘గురువు గారు’..!

నిహారిక – చైతన్య, అనసూయ – శశాంక్ భరద్వాజ్, ‘మహాతల్లి’ గా పాపులర్ అయిన జాహ్నవి ఆమె భర్త సుశాంత్, ‘దేత్తడి’ హారిక తదితరులు ఈ పార్టీలో జాయిన్ అయ్యి సందడి చేశారు. వీరంతా కలిసి ఎంజాయ్ చేసిన పిక్స్, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.