Extra Ordinary Man Twitter Review : ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ థియేటర్ లో ఆడియన్స్ ని ఎక్స్‌ట్రా ఆర్డినరీగా ఎంటర్‌టైన్ చేశాడా..? లేదా..?

Nithiin Sreeleela Extra Ordinary Man movie Twitter Review

Extra Ordinary Man Twitter Review : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్స్ నితిన్ అండ్ శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో నితిన్ ఈ సినిమాలో నవ్వులు పూయించబోతున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.

మరి థియేటర్ లో ఈ చిత్రం ఆడియన్స్ ని నవ్వించిందా..? లేదా..? ‘బీష్మ’ తరువాత ఒక్క హిట్టు లేని నితిన్ కి ఒక హిట్ ఇచ్చిందా..? దర్శకుడిగా వక్కంతం వంశీకి మొదటి హిట్ అందిందా..? అనేవి ట్విట్టర్ రివ్యూ చూసి మీరే తెలుసుకోండి.

Also read : Devil : ‘డెవిల్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన కళ్యాణ్ రామ్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో..

ట్రెండింగ్ వార్తలు