Manjari Fadnis: శక్తి మూవీ ఎన్టీఆర్ హీరోయిన్ గుర్తుందా.. ఎలా మారిపోయిందో చూడండి.. ఫొటోలు

మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'శక్తి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది మంజరి ఫడ్నీస్(Manjari Fadnis). తాజాగా ఈ భామ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్రెండీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తూ, తన స్టైలిష్ లుక్స్‌తో నెటిజన్లను కట్టిపడేస్తోంది. మీరు కూడా చూసేయండి మరి ఆ అందాలను.

1/5
2/5
3/5
4/5
5/5