Site icon 10TV Telugu

Pawan Kalyan Birthday : పవన్ బర్త్ డే.. చిరు, బన్నీ నుంచి సీఎం టు పీఎం.. సినీ, రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు.. ఎవరెవరు చెప్పారంటే..

Pawan Kalyan Birthday Chiranjeevi to Allu Arjun CM Chandrababu to PM Modi Film and Political Celebrities Wishes

Pawan Kalyan Birthday

Pawan Kalyan Birthday : నేడు జనసేన అదినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఫ్యాన్స్ కి, జనసేన కార్యకర్తలకు పండగ రోజు. దీంతో నిన్నటి నుంచే పవన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక సినిమా, రాజకీయ సెలబ్రిటీలు అందరూ పవన్ కి విషెష్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, చరణ్, వెంకటేష్.. ఇలా సినిమా వాళ్ళు, సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పీఎం నరేంద్రమోదీ.. ఇలా రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Pawan Kalyan Rare Photos : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. పవన్ రేర్ ఫొటోలు చూశారా..?

Exit mobile version