OG Trailer: పవన్ కళ్యాణ్ ఓజీ ట్రైలర్ వచ్చేసింది.. ఇది ఓజాస్ ఊచకోత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఓజీ ట్రైలర్ వచ్చేసింది(OG Trailer). యాక్షన్ ప్యాకుడ్ గా వచ్చిన ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో ఉంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, సుజీత్ టేకింగ్, తమన్ మ్యూజిక్ వెరసి ట్రైలర్ ను నెక్స్ట్ లెవల్లో సెట్ చేశాయి.

Pawan kalyan OG Trailer released

OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఓజీ ట్రైలర్ వచ్చేసింది. యాక్షన్ ప్యాకుడ్ గా వచ్చిన ఈ ట్రైలర్(OG Trailer) నెక్స్ట్ లెవల్లో ఉంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, సుజీత్ టేకింగ్, తమన్ మ్యూజిక్ వెరసి ట్రైలర్ ను నెక్స్ట్ లెవల్లో సెట్ చేశాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అదిరిపోయాయి. “ముంబై నేను వస్తున్నా.. తలలు జాగ్రత్త” అంటూ చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.