Site icon 10TV Telugu

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త పోస్టర్.. లుక్స్ అదిరిపోయాయి గా..

Pawan Kalyan Ustaad Bhagat Singh New Poster Released

UstaadBhagatSingh

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా త్వరలో రానుంది. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ షనర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతుంది. ఇందులో శ్రీలీలే హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే పవన్ చివరి సినిమా అవ్వొచ్చేమో అని కూడా భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకాస్త బ్యాలెన్స్ ఉంది.(Pawan Kalyan)

రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఒక రోజు ముందుగానే పవన్ ఫ్యాన్స్ కోసం హరీష్ శంకర్ స్పెషల్ గిఫ్ట్ రిలీజ్ చేసాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లోని ఓ సాంగ్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త స్టిల్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ మైకేల్ జాక్సన్ లుక్ లో స్టైలిష్ గా కనిపించారు.

Also Read : The Paradise : నాని పాన్ ఇండియా కాదు.. ఏకంగా పాన్ వరల్డ్.. ప్లాన్ అదిరిందిగా..

ఇటీవల నిర్మాత SKN ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ షూట్ లో పవన్ కళ్యాణ్ అదిరిపోయే డ్యాన్స్ వేశారు, ఫ్యాన్స్ కి అది పండగే అని ట్వీట్ చేసాడు. బహుశా ఆ సాంగ్ లోని స్టిల్ ఇదే ఏమో..

Exit mobile version