Pawan Kalyan : తిరుమల నిత్య అన్నదాన కేంద్రంలో భక్తులతో కలిసి భోజనం చేసిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..

నేడు పవన్ కళ్యాణ్ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Pawan Kalyan Visited Nitya Annadana Center in Tirumala Eating Food with Devotees

Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రంని సందర్శించారు పవన్ కళ్యాణ్.

తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో భక్తులతో కలిసి భోజనం చేశారు.

అనంతరం అక్కడ సేవ చేసేవారితో మాట్లాడి వారిని అభినందించారు పవన్. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.