×
Ad

Premante Trailer : ‘ప్రేమంటే’ ట్రైలర్ వచ్చేసింది.. కానిస్టేబుల్ గా యాంకర్ సుమ..

ప్రేమంటే సినిమా ట్రైలర్ మీరు కూడా చూసేయండి.. (Premante Trailer)

Premante Movie Trailer Released

Premante Trailer : ప్రియదర్శి, ఆనంది జంటగా యాంకర్ సుమ కనకాల కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రేమంటే’. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Also Read : Prabhas Movie : బాబోయ్.. ఇంకెన్ని సెకండ్ పార్టులు.. ఇంకో సినిమాకు ప్రభాస్ మళ్ళీ రెండో పార్ట్ అంట..

నవంబర్ 21న రిలీజ్ కానున్న ప్రేమంటే సినిమా ట్రైలర్ మీరు కూడా చూసేయండి..