Telugu » Movies » Priyanka Chopra Mahesh Babu Prithviraj Sukumaran Varanasi Hollywood Interview Sy
‘వారణాసి’ హాలీవుడ్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. వారణాసి గ్లింప్స్ రిలీజయిన సమయంలో మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాలీవుడ్ లో ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఆ ఇంటర్వ్యూని రిలీజ్ చేసారు.