Rajinikanth Fans fires on YCP leaders and trending #YSRCPApologizeRajini in social media
Rajinikanth : ఇటీవల రజినీకాంత్(Rajinikanth) ఎన్టీఆర్(NTR) శతజయంతి వేడుకలకు విజయవాడకు(Vijayawada) హాజరయ్యారు. రజినీకాంత్ కు ఎప్పట్నుంచో బాలకృష్ణ(Balakrishna), ఎన్టీఆర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రాబుతో కూడా రజినీకాంత్ కు సత్సంబంధాలు ఉన్నాయి. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుక కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గొని సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యని పొగిడారు. వారితో తనకు ఉన్న స్నేహం గురించి చెప్పారు.
అయితే గత రెండు రోజులుగా YCP నాయకులు రజినీకాంత్ పై ఫైర్ అవుతున్నారు. అసలు రజినీకాంత్ YCP గురించి కానీ, జగన్ గురించి కానీ, YCP నాయకుల గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఎన్టీఆర్ వేడుకలకు వచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ తో పాటు అక్కడ స్టేజి మీద ఉన్న నాయకులని పొగిడాడు. అయితే చంద్రబాబుని పొగిడినందుకు కొడాలి నాని, రోజా, పేర్ని నాని, మధుసూదన్ రెడ్డి.. ఇలా పలువురు YCP నాయకులు రజినీకాంత్ ని దారుణంగా విమర్శించారు. అనకూడని మాటలన్నీ అన్నారు. అసలు ఆ మీటింగ్ కి, YCP కి సంబంధమే లేకపోయినా కేవలం చంద్రబాబుని పొగిడినందుకు రజినీపై YCP నాయకులు తీవ్ర విమర్శలు చేశారు.
దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు రజిని రేంజ్ తో పిలిస్తే ఈ ycp నాయకులు ఎవ్వరూ కూడా రజినీకి సరితూగరు, దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు రజిని, పేరు, ప్రఖ్యాతలు, సంపదలు అన్ని కష్టపడి సంపాదించుకున్నారు. 70 ఏళ్ళ వయసులో కూడా రెస్ట్ తీసుకోకుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాంటి ఒక సూపర్ స్టార్ ని ఏపీలోని నాయకులు విమర్శిస్తున్నారు అని తెలియడంతో దేశవ్యాప్తంగా ఉన్న రజిని అభిమానులు ycp నాయకులపై ఫైర్ అవుతున్నారు. వైసీపీ రజినీకాంత్ కి సారి చెప్పాలని #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతున్నారు. ఏకంగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండ్ అయింది అంటే ఎంతమంది రజిని అభిమానులు ట్వీట్స్ చేశారో అర్థమైపోతుంది.
Biyyapu Madhusudan Reddy : రజనీకాంత్ పై ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అంతే కాక రజిని స్టైల్స్ లో మీమ్స్ వేస్తున్నారు. అసలు సంబంధమే లేని దాంట్లో దూరి వైసీపీ నాయకులు రజినీపై విమర్శలు చేయడంతో ఇలా రజిని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫుల్ ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై వైసీపీ నాయకులు మళ్ళీ స్పందించి ఏమైనా మాట్లాడతారేమో చూడాలి.
అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ @rajinikanth గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ… pic.twitter.com/CjyhyviDNb
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2023
When #Rajinikanth Enters Even National Leaders Like Advani & #NarendraModi #Modi Get Up To Wish Him.
That’s The Stardom Of Superstar #Rajinikanth? ?#YSRCP @YSRCParty Chillara Rowdies Meru Yentha Ra Sannasullara ?
Arey Especially Nuvvu ra @IamKodaliNani#YSRCPApologizeRAJINI pic.twitter.com/EeTTv71asl— Mahankali Srikanth (@MahankaliSri) April 30, 2023
Adhi da thalaiva power in Telugu states. #YsJaganShouldApologizeToRajinikanth #Rajinikanth? #Jailer #YSRCPApologizeRAJINI https://t.co/mgoXzmjVxC
— NBK108 (@nbkforlife123) April 30, 2023
అసలు రజినీకాంత్ గారు జగన్ రెడ్డి పేరు కూడా తీసుకోని రాలేదు… ఏపీ గవర్నమెంట్ గురించి తప్పుగా ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేదు, అయినా దేనికిరా ఇంతలాగా ఏడుస్తున్నారు చిల్లర వెధవల్లారా…
Once a king always a king ra లుచ్చాస్ #Rajinikanth?#YsJaganShouldApologizeToRajinikanth https://t.co/exk9DaDp4x pic.twitter.com/6AEm8NJkHU
— ?$®€€? (@Dollar_567) April 30, 2023
History can never be destroyed ???@ysjagan don’t ever dare to touch below people in the picture #Rajinikanth? #SuperstarRajinikanth #YSRCPApologizeRAJINI #Rajanikanth ✊#NTR ✊ pic.twitter.com/zdTNGT2u4R
— ????????✨ ??? ????? ⚔️ (@BaadshahRuler) April 30, 2023
India Trending ?#YSRCPApologizeRAJINI#Rajinikanth? #Rajinikanth pic.twitter.com/Ea31HGtoxA
— SAKTHIVEL.. (@sankari2017) April 30, 2023
Thalaivaaaaa and his fans…. ?? #YSRCPApologizeRAJINI #Rajinikanth? #Jailer #YsJaganShouldApologizeToRajinikanth https://t.co/qd2UETQogW
— NBK108 (@nbkforlife123) April 30, 2023
#YSRCPApologizeRAJINI
Mahesh Babu fans will support #Rajinikanth? sir.— 0000005 (@SSMBfans1) April 30, 2023
Jai thalaiva ✊✊#YSRCPApologizeRAJINI#jagan #jailer #Rajinikanth? https://t.co/U0keBvlnoM pic.twitter.com/zQrZ2Fnd3W
— ??????? ?????? (@SathishMalepu) April 30, 2023
It’s time 2 loopin our PM @narendramodi & @AmitShah @AmitShahOffice @PMOIndia friends of our SuperStar @rajinikanth 2 take this on serious level. Requesting U 2 pls take action on YSRCP.#YSRCPApologizeRAJINI #YSRCPRowdyism #Rajinikanth? #Rajinikanth? #RajinikanthTributeToNTR https://t.co/GeDkPOdsa7
— GALLANT GUY (@N1551L) April 30, 2023
What level of disgusting person you need to be to pass lousy comments on legendary #Rajnikanth sir #YSRCPApologizeRAJINI
— Chandrasekhar Azad (@veedusarainodu) May 1, 2023
@RojaSelvamaniRK @IamKodaliNani Must apologise to @rajinikanth Sir for their abusive comments. Roja praised Rajini few days back in Cinema function and now abusing him to retain her position in Party. Shame#YSRCPApologizeRAJINI #YSRCP #Rajinikanth #SuperstarRajinikanth https://t.co/M6GWOZgXSW
— Vivekanand V ?? (@i_am_vivekanand) May 1, 2023
#HBDAjithKumar #YSRCPApologizeRAJINI please Tweet this as #AndhraPradesh @AndhraPradeshCM #YSRCP #YSJagan and his gaandus has to apologise to our super star #Rajinikanth? sir.
— Rajendra Babu (@ManwhoRule) April 30, 2023
#YSRCPApologizeRAJINI #Rajinikanth? https://t.co/Nx0cFSEh24
— Sainadh Annam (@SainadhAnnamTDP) April 30, 2023
#YSRCPApologizeRAJINI#Rajinikanth? pic.twitter.com/cUUhTUjKVD
— ˢⁱᵛᵃ ? Bagavathy ✨️ (@BagavathyRajini) April 30, 2023