Site icon 10TV Telugu

Coolie : ర‌జ‌నీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది.. కింగ్ నాగార్జున వర్సెస్ సూపర్ స్టార్ రజినీ..

Rajinikanth Nagarjuna Aamir Khan Upendra Shruti Haasan Coolie Trailer Released

Coolie Trailer

Coolie Trailer : సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మెయిన్ లీడ్ లో లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా కూలీ. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణంలో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమీర్‌ ఖాన్‌, నాగార్జున, శృతిహాసన్‌, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్.. లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కూలీ సినిమా ఆగ‌స్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

ఇప్పటికే కూలీ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా కూలీ ట్రైలర్ చూసేయండి..

Exit mobile version