సెగలు రేపుతున్న రకుల్ .. మరీ ఇంత బోల్డ్‌గా..

  • Publish Date - May 29, 2020 / 09:02 AM IST

రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ చేస్తుంది. ఫిట్‌నెస్ వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్.. బోల్డ్‌నెస్‌తో షాకిచ్చింది. జీన్స్ షర్ట్ వేసుకుని అన్ని బటన్స్ ఓపెన్ గా ఉంచి లేజీగా కూర్చొని ఫొటోకు ఫోజిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్టుకు 3లక్షలకు పైగా లైకులు వచ్చిపడ్డాయి. 

పైగా ఆమె పెట్టిన పోస్టుకు ‘కలర్ ఈజ్ ఎవిరిథింగ్.. బ్లాక్ అండ్ వైట్ అంటే అంతకంటే ఎక్కువే’ ప్రతీది రంగుమయమే. బ్లాక్ అండ్ వైట్ లో అంతకంటే ఎక్కువ దాగి ఉంటుంది. అని కామెంట్ చేసింది. రకుల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 14మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. 

వెయ్యి ఎనబై పోస్టులు పెట్టిన రకుల్ ఇన్‌స్టా పేజిలో ఎప్పుడూ ఇంత బోల్డ్ గా కనిపించలేదు రకుల్. ట్రెడిషనల్ వేర్, ఫిట్‌నెస్ సలహాలు, మోడరన్ డ్రెస్ లతో కనిపించిన రకుల్.. ఈ రేంజ్ బోల్డ్ నెస్ చూపించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. 

Read: బిగ్ బాస్ రద్దు పుకార్లే.. ఆగస్ట్ నుంచే సీజన్ 4