Ram Charan New Car : మెగా పవర్‌స్టార్.. కొత్త కార్ చూశారా..!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ అండ్ లగ్జీరియస్ కార్ కొన్నారు.. ఇండియాలో ఈ కాస్ట్‌లీ కార్ కొన్న ఫస్ట్ పర్సన్ చరణ్..
- sekhar
- Updated on- September 13, 2021 / 01:50 PM IST
Charan New Car
Ram Charan New Car: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కొత్త కారుకి సంబధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చరణ్ గ్యారేజ్‌లో ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ, స్వాంకీ అస్టోన్ మార్టిన్ వంటి ఖరీదైన కార్స్ ఉన్నాయి.
Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!
ఇప్పుడు ఓ స్టైలిష్ అండ్ లగ్జీరియస్ కార్ కొనుగోలు చేశారు. తన టేస్ట్‌కి తగ్గట్టు చెర్రీ స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న ఈ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్(కస్టమైడ్ వెర్షన్) 600 కార్ కాస్ట్ అక్షరాలా 4 కోట్లు. రీసెంట్‌గా డెలివరీ అయ్యింది. ఇండియాలో ఈ కాస్ట్‌లీ కార్ కొన్న ఫస్ట్ వ్యక్తి రామ్ చరణే కావడం విశేషం. కార్‌ని ట్రక్‌లో నుంచి దింపడంతో స్టార్ట్ అయిన వీడియోలో చరణ్ టీంతో కలిసి కేక్ కటింగ్‌తో కార్ లాంచ్ చెయ్యడం, డ్రైవ్ చెయ్యడం చూపించారు.
Ram Charan: డిస్నీ ప్లస్ బిగ్ ప్లాన్.. అంబాసిడర్‌గా చెర్రీ!
ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవలే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా ఓపెనింగ్ సెరమనీలో చెర్రీ లగ్జీరియస్ వాచ్‌తో కనిపించగా.. దానికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేశాయి. ఎన్టీఆర్‌తో కలిసి యాక్ట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. RC 15 షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ కానుంది.
