Rashmika Mandanna: రష్మిక క్లీవేజ్ షో.. డోస్ బాగానే పెంచేస్తుంది!
కన్నడ కిర్రాక్ బ్యూటీ రష్మిక మెల్లమెల్లగా గ్లామర్ డోస్ బాగానే పెంచేస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా పాగా వేసిన రష్మిక అందుకు తగ్గట్లే గ్లామర్ క్వీన్
- Naresh Mannam
- Published On : August 26, 2021 / 01:28 PM IST
Rashmika Mandanna
Rashmika Mandanna: కన్నడ కిర్రాక్ బ్యూటీ రష్మిక మెల్లమెల్లగా గ్లామర్ డోస్ బాగానే పెంచేస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా పాగా వేసిన రష్మిక అందుకు తగ్గట్లే గ్లామర్ క్వీన్ గా మారిపోతుంది. ఇప్పటికే కుర్రాళ్ళు ఓట్లు గుద్దేసి నేషనల్ క్రష్ అఫ్ ఇండియాను చేసేయగా రష్మిక కూడా గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా ఆమె ఎయిర్ పోర్ట్ ఫోటోలే దీనికి నిదర్శనం.
ఈ ఫోటోలలో రష్మిక స్లీవ్ లెస్ లాంగ్ గౌను ధరించి క్లీవేజ్ షోతో మతులు పోగెట్టేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో శాండిల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక అక్కడే ‘అంజనీ పుత్ర’, ‘చమ్మక్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకోగా ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది.
Rashmika…!🥭🥭#HDKFunGifs #HDKRashmikaGifs #HDKRashmikaMandannaGifs pic.twitter.com/d7y6pVcJZi
— Hardick Beauties (@HardickFS) August 25, 2021
ఆ తర్వాత గీత గోవిందం, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి విజయాలు దక్కించుకోగా ఇప్పుడు తమిళంతో పాటు హిందీ భాషలలోను వరుస ఆఫర్స్ దక్కించుకుంటుంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ పాన్ ఇండియా కాంబినేషన్ ఫిల్మ్ పుష్పతో పాటు శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చేస్తుండగా బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా ‘మిషన్ మజ్ను’తో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ అనే సినిమాలోనూ నటిస్తోంది.
