×
Ad

Rashmika Mandanna : ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూడాలి.. రష్మిక ట్వీట్ వైరల్..

పాన్ ఇండియా వైడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక. (Rashmika Mandanna)

rashmika mandanna

Rashmika Mandanna : పాన్ ఇండియా వైడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక. హిందీ, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతుంది. చేతిలో దాదాపు ఓ అరడజను సినిమాలు కూడా పెట్టుకుంది. రష్మిక కెరీర్ మంచి పీక్ లో ఉంది. రష్మిక మెయిన్ లీడ్లో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.(Rashmika Mandanna)

రష్మిక ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలతో అన్ని పరిశ్రమలో ఉన్న హీరోలతో నటిస్తుంది. తాజాగా ఓ ప్రభాస్ అభిమాని.. ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి పనిచేయడం కుదురుతుందా? ఇదే జరిగితే నా బాడీని థియేటర్లో కలెక్ట్ చేసుకో రష్మిక హైప్ తో పోతాను అని రష్మికకు ట్వీట్ చేసాడు.

Also Read : Jabardasth : ఒకేసారి జబర్దస్త్ వదిలేస్తున్న ఆరుగురు టీమ్ లీడర్లు..? జబర్దస్త్ లో ఏమైంది? రాకెట్ రాఘవ కూడా..?

దీనికి రష్మిక సమాధానమిస్తూ.. ఇది నాకు నచ్చింది. ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూడాలని కోరుకుంటున్నాను. మేము కలిసి త్వరలోనే స్పెషల్ గా పనిచేయాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. మరి ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ – నేషనల్ క్రష్ రష్మిక ఇద్దరూ కలిసి సినిమా ఎప్పుడు చేస్తారో చూడాలి.

Also Read : Chiranjeevi : మెగాస్టార్ కి భారతరత్న..? బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్.. ఇప్పటిదాకా సినీ పరిశ్రమలో భారతరత్న ఎవరెవరికి వచ్చింది?