×
Ad

Rashmika Mandanna : బాబోయ్.. బాలీవుడ్ లో రష్మిక మందన్న హాట్ సాంగ్ చూశారా?

ధామా సినిమా నుంచి రిలీజయిన రష్మిక సాంగ్ మీరు కూడా చూసేయండి.. (Rashmika Mandanna)

Rashmika Mandanna

Rashmika Mandanna : రష్మిక మందన్న తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా థామా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతుంది. హారర్ తో పాటు ఈ సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉండనుంది.(Rashmika Mandanna)

తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాట రిలీజ్ చేసారు. ఈ పాటలో రష్మిక తన అందాలు ఆరబోస్తూ హాట్ విజువల్స్ తో ఆయుష్మాన్ తో కలిసి స్టెప్పులేసింది. దీంతో ఈ బాలీవుడ్ సాంగ్ ఇక్కడ కూడా ట్రెండ్ అవుతుంది.

Also Read : Rishab Shetty: ఇంటర్వ్యూలు తమిళ్ లో.. తెలుగులో మాత్రం కన్నడ.. ఇదెక్కడి న్యాయం రిషబ్

థామా సినిమా నుంచి రిలీజయిన రష్మిక సాంగ్ మీరు కూడా చూసేయండి..