RGV: రాడు ఇలాంటోడు.. ఎందుకంటే RGV వీడు

 మోహమో.. దాహమో ఆడాళ్లే ప్రపంచం అంటాడు. కాంట్రవర్సీలో బతుకుతాడు. కావాల్సిన ప్రమోషన్ చేసుకుంటాడు.... అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తాడు.

Rgv

RGV: మోహమో.. దాహమో ఆడాళ్లే ప్రపంచం అంటాడు. కాంట్రవర్సీలో బతుకుతాడు. కావాల్సిన ప్రమోషన్ చేసుకుంటాడు…. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తాడు. ఇంకో సందేహాన్ని కొసరు ఇస్తాడు. ఎందుకంటే ఆర్జీవీ వీడు.

ప్రమోషన్ కోసం ఎలాంటి వివాదాలకైనా రెడీ అనే వర్మ ట్రెండ్ మార్చాడు. తన కోసమే కాకుండా బుల్లి, సిల్లీ తారలను కూడా పైకి లేపేస్తున్నాడు. ఆడాళ్లు లేని రోజున చచ్చిపోతానని చెప్పే వర్మ.. తన సోషల్ మీడియా అకౌంట్‌లో అందమైన ఫొటోలను ఇలా పంచుకున్నాడు.