Rrr Don
RRR-DON: ప్రస్తుతం సోషల్ మీడియా మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. మొబైల్ అనేది మనిషి బాడీలో ఓ పార్ట్ అయిపోయింది. ఏ చిన్న విషయాన్నైనా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యేలా చెయ్యాలన్నా.. కరెంట్ అఫైర్స్ మీద జోక్స్ పుట్టించాలన్నా మీమ్స్ రాయుళ్లకి చిటికెలో పని.
RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..
Siva Karthikeyan : కమల్ హాసన్‌తో శివ కార్తికేయన్ సినిమా!
ఇప్పుడలాండటి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రిలీజ్ ఫిక్స్ అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దానికి ఒకరోజు ముందు తమిళ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘డాన్’ సినిమాను మార్చి 25న విడుదల చేస్తున్నామని ప్రకటించారు.
See you in theatres ?? #DONfromMarch25 #DON pic.twitter.com/qhjrtJkRe3
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 31, 2022
ఇదిలా ఉంటే.. ‘ఆర్ఆర్ఆర్’ తమిళ్ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌కి ఉదయనిధి స్టాలిన్, శివ కార్తికేయన్ అతిథులుగా వచ్చారు. వీళ్లిద్దరూ.. తారక్, చరణ్, రాజమౌళి గురించి, తెలుగు సినిమా గురించి చాలా బాగా మాట్లాడారు. అయితే ఈవెంట్‌కి గెస్ట్‌గా పిలిచి రాజమౌళి, శివ కార్తికేయన్ ‘డాన్’ సినిమా రిలీజ్ డేట్‌కే ఎసరు పెట్టాడంటూ నెట్టింట ఫన్నీ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు నెటిజన్లు.
Papam ra orey??? https://t.co/5h4MemhBlu
— Jaan ?♥️? (@MD_AhmedJeelani) January 31, 2022