Ruhani Sharma : రుహాని శర్మ నేచుర్ థెరపీ.. ఫోటోలు వైరల్..
హీరోయిన్ రుహాని శర్మ (Ruhani Sharma) వెకేషన్‌కు యూఎస్‌లోని మౌంట్ రైనర్‌కు వెళ్లింది. అక్కడి ప్రకృతి అందాల మధ్య దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నేచుర్ థెరపీ అంటూ రాసుకొచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- August 3, 2026 / 02:33 PM IST
