Samantha: యశోద సినిమాకి సమంత తీసుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..

నాగచైతన్యతో సమంత విడిపోయాక వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా మారిపోయింది. పుష్పలో ఊ అంటావా ఊ..ఊ అంటావా ఐటెం సాంగ్ తో పలకరించిన సమంత సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఈ వరసలోనే ఉన్న యశోద సినిమా విడుదలకు సిద్దమవుతుంది. అయితే సమంత ఈ సినిమాకు గాను భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

Samantha Charges Huge Remuneration for Yashoda Movie

Samantha: నాగచైతన్యతో సమంత విడిపోయాక వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా మారిపోయింది. ఆమె నటించిన చిత్రాలు కూడా వరుసపెట్టి హిట్ కొట్టడంతో ఆమె తోటి హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిపోయినా, సామ్ మాత్రం సినిమాలకు ఊ..ఊ అనుకుండా ఊ అనుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.

Samantha: 1800 పైగా థియేటర్లో సమంత యశోద టీజర్ రిలీజ్.. ప్రెగ్నెన్సీతో సమంత యాక్షన్స్

పుష్పలో ఊ అంటావా ఊ..ఊ అంటావా ఐటెం సాంగ్ తో పలకరించిన సమంత సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఈ వరసలోనే ఉన్న యశోద సినిమా విడుదలకు సిద్దమవుతుంది. అయితే సమంత ఈ సినిమాకు గాను భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

గతంలో పుష్ప ఐటెం సాంగ్ కోసమే దాదాపు కోటిన్నర వరకు తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ సినిమాకు గాను సామ్ ఏకంగా రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక తెలుగు హీరోయిన్ ఇంతటి పారితోషకం అందుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇక తాజాగా విడుదలైన ఇటీవల యశోద టీజర్ అందర్నీ ఆకట్టుకొంటుంది.