Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు వైరల్

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం(Maa Inti Bangaram)' చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సమంత తన గ్లామరస్ అండ్ ఎలిగెంట్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిత్ర యూనిట్ సమక్షంలో విడుదలైన ఈ ట్రైలర్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా, ఈ ఈవెంట్‌కు సంబంధించిన సమంత బ్యూటిఫుల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16