Samantha in Maldives: అక్కినేని యంగ్ కపుల్ యువసామ్రాట్ నాగ చైతన్య, సమంత ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సోమవారం (నవంబర్ 23) నాగ చైతన్య పుట్టినరోజు.
https://10tv.in/vishnu-manchu-and-sreenu-vaitla-movie-dd-double-dose/
ఏంటా పని అంటే స్కూబా డైవింగ్.. అవును సామ్ మాల్దీవుల్లో స్కూబా డైవింగ్ చేసింది. ‘మొత్తానికి సాధించా.. సముద్రంలో డైవ్ చేశా..’ అంటూ అండర్ వాటర్‌లో డైవ్‌కి సిద్ధమవుతున్న పిక్ షేర్ చేయగా.. ‘వావ్.. ఆశ్చర్యంగా ఉంది. నమ్మలేకపోతున్నా’ అంటూ మరిది అఖిల్ కామెంట్ చేశాడు.