Sara Ali Khan : సారా అలీఖాన్..వెయిట్ లిఫ్టింగ్..వీడియో వైరల్

సారా అలీఖాన్ వెయిట్ లిఫ్టింగ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే..ఇందులో సారా...వెయిట్ లిఫ్టింగ్ చేసింది మహిళతో. జీరో సైజులో ఉండే ఈ భామ..అమ్మాయిని వెయిట్ లిఫ్టింగ్ లా పైకి ఎత్తారు.

Sara Ali Khan : సారా అలీఖాన్ వెయిట్ లిఫ్టింగ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే..ఇందులో సారా…వెయిట్ లిఫ్టింగ్ చేసింది మహిళతో. జీరో సైజులో ఉండే ఈ భామ..అమ్మాయిని వెయిట్ లిఫ్టింగ్ లా పైకి ఎత్తారు. షూటింగ్ లోకేషన్ లో ఉన్న సారా..పొట్టి డ్రెస్ లో కనిపించారు. ఓ అమ్మాయిని చేతులతో ఎత్తుకుంది. అనంతరం వెయిట్ లిఫ్టర్ లా రెండుసార్లు పైకి కిందకు లేపింది.

Read More : Apple Pay Later : ఆపిల్ నుంచి కొత్త పేమెంట్ సర్వీసు.. ఇప్పుడు కొనండి.. తర్వాత పే చేయండి..!

ఈ వీడియోను pinkvilla ఇన్ స్ట్రా గ్రామ్ లో వీడియో పోస్టు చేశారు. missed her gym and wants to make up for it అంటూ క్యాఫ్షన్ ఇచ్చారు. 189,391 views వచ్చాయి. దీనికి పలువురు నెటిజన్లు సరదా..సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సారా అలీఖాన్ విషయానికి బాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అని చెప్పవచ్చు. సైఫ్ అలీ ఖాన్ కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

Read More : Covid Deaths: ఇండియాలో 2.5లక్షలకు చేరిన కొవిడ్ సెకండ్ వేవ్ మృతులు

‘కేదార్ నాథ్’ మొదటి సినిమాతో ఒక విజయం సొంతం చేసుకున్నారు. తర్వాత వచ్చిన సింబా కూడా సూపర్ హిట్ అయింది. హిట్ సినిమాలు, సారా అందం ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చి పెట్టింది. సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటారు. తన హాట్ ఫోటో లను పోస్ట్ చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ.

ట్రెండింగ్ వార్తలు