Seetha Payana movie trailer released.
Seetha Payanam Trailer: సీనియర్ హీరో అర్జున్ సర్జ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ సీతా పయనం(Seetha Payanam Trailer). ఈ సినిమాలో ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్ గా నటుస్తున్న ఈ సినిమాలో నిరంజన్ హీరోగా నటిస్తున్నాడు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫ్యామిలీ అంటే బరువు కాదు.. వాళ్ల సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా సాధించవచ్చు’ అనే డైలాగ్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. మరి ఆ ట్రైలర్ ను ఇక్కడ చూసేయండి.