Find Actress : ఈ ఫొటోలో ఉన్నది ఎవరో తెలుసా? ఒకప్పటి హీరోయిన్ యాడ్ ఫోటోలు వైరల్..

తాజాగా ఓ మాజీ హీరోయిన్ తన పాత ఫోటోలను కలిపి ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Updated on- July 28, 2024 / 02:05 PM IST

Senior Actress Shares her Old Photos Find The Actress

Find Actress : మన హీరోయిన్స్ అంతా ఏదో ఒక యాడ్స్, ప్రమోషన్స్ చేస్తారని తెలిసిందే. ఎప్పట్నుంచో చాలా మంది హీరోయిన్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ కి సంబంధించి అనేక యాడ్స్ చేస్తున్నారు. తాజాగా ఓ మాజీ హీరోయిన్ తన పాత ఫోటోలను కలిపి ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆ హీరోయిన్ చేసిన యాడ్ కి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి.

Also Read : Mechanic Rocky : విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్ వచ్చేసింది.. ఇద్దరు హీరోయిన్స్ తో విశ్వక్..

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్. కొన్ని పాత ఫోటోలని కలిపి వీడియో షేర్ చేసింది రేణు దేశాయ్. ఆ వీడియో వైరల్ గా మారింది. ఇందులో రేణు దేశాయ్ యాడ్స్ చేసినప్పటి ఒక ఫోటో కూడా ఉంది. రేణు దేశాయ్ మోడలింగ్ నుంచి హీరోయిన్ అయిన సంగతి తెలిసిందే. గతంలో రేణు దేశాయ్ పియర్స్ సోప్ కి యాడ్ చేసింది. అప్పటి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఆ వీడియో, రేణు దేశాయ్ పియర్స్ యాడ్ ఫోటోలు చూసేయండి.