Mechanic Rocky : విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్ వచ్చేసింది.. ఇద్దరు హీరోయిన్స్ తో విశ్వక్..

తాజాగా మెకానిక్ రాకీ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.

Mechanic Rocky : విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్ వచ్చేసింది.. ఇద్దరు హీరోయిన్స్ తో విశ్వక్..

Vishwak Sen Meenaakshi Chaudhary Mechanic Rocky Glimpse Released

Updated On : July 28, 2024 / 11:57 AM IST

Mechanic Rocky Glimpse : విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ ఇటీవల దాస్ కా ధమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో హిట్స్ కొట్టాడు. ఇప్పుడు ‘మెకానిక్ రాకీ’ సినిమాతో రాబోతున్నాడు. ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో రవితేజ్ ముళ్లపూడి దర్శకత్వంలో ఈ మెకానిక్ రాకీ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Also Read : Raj Tarun : ‘జోవియల్ స్టార్’ రాజ్ తరుణ్.. రాజ్ తరుణ్ కూడా స్టార్ ట్యాగ్ పెట్టుకున్నాడుగా..

ఇటీవల మెకానిక్ రాకీ సినిమాని దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా మెకానిక్ రాకీ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే మరోసారి మెకానిక్ పాత్రలో విశ్వక్ మాస్ పర్ఫార్మెన్స్ తో పాటు ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా ఈ మెకానిక్ రాకీ గ్లింప్స్ చూసేయండి..