Home » Shraddha Srinath
జెర్సీ భామ శ్రద్దా శ్రీనాథ్ తాజాగా మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఇలా బికినిలో ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మీరు కూడా కలియుగమ్ 2064 ట్రైలర్ చూసేయండి..
తాజాగా మరో సినిమా రీ రిలీజ్ అవుతుంది.
హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ సంక్రాంతికి రానున్న డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ లో ఇలా క్యూట్ గా చీరలో కనిపించి అలరించింది.
మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటించిన చిత్రం మెకానిక్ రాకీ.
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తాజాగా మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా నీలి రంగు చీరలో మెరిపించింది.
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తాజాగా కొత్తరకం క్యూట్ హెయిర్ స్టైల్ తో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న మూవీ మెకానిక్ రాకీ.
హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ దీపావళికి ఇలా చీరలో సిల్వర్ మెరుపుతో మెరిపిస్తుంది.
హీరోయిన్ శ్రద్హ శ్రీనాథ్ తాజాగా ఈజిప్టు దేశంలోని పిరమిడ్స్ వద్దకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.