Home » Mechanic Rocky
మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటించిన చిత్రం మెకానిక్ రాకీ.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చివరి రెండు సినిమాలు గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి సక్సెస్ సాధించాయి. తాజాగా విశ్వక్ మెకానిక్ రాకీ సినిమాతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ కా దాస్ గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా మెకానిక్ రాకీ.
మెకానిక్ రాకీ సినిమా నేడు నవంబర్ 22న థియేటర్స్ లో రిలీజయింది.
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తాజాగా మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా నీలి రంగు చీరలో మెరిపించింది.
మీరు కూడా మెకానిక్ రాకీ సెకండ్ ట్రైలర్ చూసేయండి..
మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న మూవీ మెకానిక్ రాకీ.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న మూవీ ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రంలోంచి ‘‘ఐ హేట్ యు మై డాడీ’’ అనే లిరికల్ పాటను విడుదల చేశారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న మూవీ 'మెకానిక్ రాకీ’.