Mechanic Rocky : మెకానిక్ రాకీ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది.. విశ్వక్ సేన్ మాస్ ఎమోషన్..

మీరు కూడా మెకానిక్ రాకీ సెకండ్ ట్రైలర్ చూసేయండి..

Mechanic Rocky : మెకానిక్ రాకీ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది.. విశ్వక్ సేన్ మాస్ ఎమోషన్..

Vishwak Sen Mechanic Rocky Second Trailer Released Watch Here

Updated On : November 19, 2024 / 2:34 PM IST

Mechanic Rocky : విశ్వక్ సేన్ వరుసగా మూడు హిట్స్ తర్వాత ఇప్పుడు ‘మెకానిక్ రాకీ’ సినిమాతో రాబోతున్నాడు. ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో రవితేజ ముళ్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించగా నరేష్, సునీల్, రఘురాం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మెకానిక్ రాకీ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

Also Read : Pushpa 2 : పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఇతనే..

మెకానిక్ రాకీ ట్రైలర్ చూస్తుంటే.. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు తండ్రి ఎమోషన్, ఓ మెకానిక్ గ్యారేజ్ ఎమోషన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక మెకానిక్ రాకీ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. మీరు కూడా మెకానిక్ రాకీ సెకండ్ ట్రైలర్ చూసేయండి..