Mechanic Rocky : విశ్వ‌క్ సేన్ మెకానిక్ రాకీ నుంచి ‘ఐ హేట్ యు మై డాడీ’ లిరిక‌ల్‌..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న మూవీ ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రంలోంచి ‘‘ఐ హేట్ యు మై డాడీ’’ అనే లిరిక‌ల్ పాట‌ను విడుద‌ల చేశారు.