Anshu Reddy : బీచ్‌లో గుర్రం స‌వారీ చేస్తున్న సీరియ‌ల్ న‌టి.. ఫోటోలు వైర‌ల్

సీరియ‌ల్ న‌టి అన్షు రెడ్డి (Anshu Reddy) గుర్రం ఎక్కి బీచ్‌లో సంద‌డి చేసిన ఫోటోలను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6