Shanmukh Jaswanth : నావల్ల కాదు.. వెళ్లిపోయి వీడియోలు చేసుకుంటా..
సోషల్ మీడియాలో తన వీడియోలతో సందడి చేస్తూ యూత్‌లో జోష్ నింపే జస్వంత్ ..‘బిగ్ బాస్’ హౌస్‌లో చాలా డల్‌గా కనిపిస్తున్నాడు..
- sekhar
- Published On : September 8, 2021 / 03:54 PM IST
Shanmukh Jaswanth
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్.. ఇప్పటి యూత్‌కి, యూట్యూబ్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. ‘ది సాఫ్ట్‌వేర్ డెవలపర్’ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య క్యారెక్టర్‌తో ఆకట్టుకుని షన్నుగా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
Bigg Boss 5 Telugu : నాగార్జునతో సహా కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంతంటే..!
రీసెంట్‌గా ‘బిగ్ బాస్ 5’ లో పార్టిసిపెట్ చేస్తున్నాడు షణ్ముఖ్. 10వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంటరైన షన్ను ఎందుకో అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో తన వీడియోలతో సందడి చేస్తూ యూత్‌లో జోష్ నింపే జస్వంత్ చాలా డల్‌గా కనిపిస్తున్నాడు.
Priyanka Singh : ‘జబర్దస్త్’ సాయి తేజ నుంచి ‘బిగ్ బాస్ 5’ ప్రియాంక సింగ్ వరకు..
ఇటీవల ఎపిసోడ్‌లో.. తాను ఇంతమంది మధ్యలో ఎప్పుడూ లేనని.. బయటకి వెళ్లిపోయి యూట్యూబ్ వీడియోలు చేసుకుంటాను కానీ ఇక్కడ ఇంత ఒత్తిడిని తట్టుకోలేనని చెప్పేసాడు. కాగా సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ కారణంగా అందరికంటే షణ్ముఖ్‌కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం.
Bigg Boss 5 Telegu : అనీ మాస్టర్‌తో జెస్సీ ఫైటింగ్.. రవిని పట్టుకుని ఏడ్చేసిన విశ్వ..
