Amaran Glimpse : శివకార్తికేయన్ ‘అమరన్’ టైటిల్ గ్లింప్స్ చూశారా? కశ్మీర్ నేపథ్యంలో..

శివకార్తికేయన్ 'అమరన్' టైటిల్ గ్లింప్స్ చూశారా?

Siva Karthikeyan Sai Pallavi Amaran Movie Title Glimpse Released

Amaran Glimpse : శివకార్తికేయన్(Siva Karthikeyan), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా రాజ్ కుమార్ దర్శకత్వంలో కశ్మీర్, టెర్రరిస్ట్, ఇండియన్ ఆర్మీ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘అమరన్’ అనే టైటిల్ ప్రకటిస్తూ నేడు గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ గ్లింప్స్ ఆద్యంతం దేశభక్తితో పాటు యాక్షన్ సీక్వెన్స్ లతో ఉంది. ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు