KBC 13 – Sonu Sood : అబితాబ్ షో లో సోనూ సూద్..

అమితాబ్ షో లో సందడి చెయ్యబోతున్న రియల్ హీరో సోనూ సూద్.. కపిల్ శర్మ..

Sonu

KBC 13 – Sonu Sood: రియల్ హీరో సోనూ సూద్.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న పాపులర్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో లో పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రముఖ కమెడియన్ కమ్ హోస్ట్ కపిల్ శర్మ కూడా పార్టిసిపెట్ చేశారు.

Anasuya Bharadwaj : పొగరున్న దాక్షాయణిగా షాకింగ్ లుక్‌లో అనసూయ!

ప్రస్తుతం ఈ షో 13వ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఎప్పటిలానే అమితాబ్ తన స్టైల్ హోస్టింగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ఈ శుక్రవారం ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ డబుల్ కానుంది. రీసెంట్‌గా ప్రోమో రిలీజ్ చేశారు. సోనూ సూద్, కపిల్ హాట్‌సీట్‌లో కూర్చుని ఎంత టెన్షన్‌గా గేమ్ ఆడబోతున్నారో.. ఏ రేంజ్‌లో అలరించబోతున్నారో హింట్ ఇచ్చారనేది ప్రోమోలో చూపించారు.

Jai Bhim : టీచర్ మిత్ర క్యారెక్టర్‌కి స్పూర్తి ఈమే..

సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ కోసం ఆయన ఈ షో లో పాల్గొన్నారు. బిగ్‌బితో సెల్ఫీ తీసుకున్నారు రియల్ హీరో. కపిల్ శర్మ, సోనూ పాల్గొన్న ‘కెబిసి 13’ శుక్రవారం ఎపిసోడ్ కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రోమో అండ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.