Objection My Lord : వెబ్ సిరీస్ ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’ ట్రైలర్ రిలీజ్.. లాయర్ గా శ్రీకాంత్..

మీరు కూడా ఈ సిరీస్ ట్రైలర్ చూసేయండి.. (Objection My Lord)

  • Published on- July 22, 2026 / 09:02 PM IST

Objection My Lord

Objection My Lord : శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ అబ్జెక్ష‌న్ మై లార్డ్‌. న్ మై లార్డ్‌’. నోటరీ పరశురాం అనేది ట్యాగ్ లైన్‌. తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాణంలో సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సిరీస్‌ తెరకెక్కుతుంది.

Also Read : Venkat K. Narayana : ఎట్టకేలకు విజయ్ ‘జన నాయకుడు’ రిలీజ్.. మీడియాతో మాట్లాడిన నిర్మాత..

7 ఎపిసోడ్స్‌తో ఎమోష‌న‌ల్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ జూలై 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మీరు కూడా ఈ సిరీస్ ట్రైలర్ చూసేయండి..