Srinivasa Mangapuram Teaser: జయకృష్ణ ఘట్టమనేని ఎంట్రీ అదుర్స్.. అంచనాలు పెంచుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులమీదుగా విడుదలైన శ్రీనివాస మంగాపురం టీజర్(Srinivasa Mangapuram Teaser).

srinivasa mangapuram teaser released

Srinivasa Mangapuram Teaser: ఘట్టమనేని వారసుడిగా మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు తనయడు జయకృష్ణ ఘట్టమనేని వెండితెరకు పరిచయమవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆర్‌ఎక్స్‌100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌(Srinivasa Mangapuram Teaser)ను సూపర్ స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

Singer Mangli: రూ.200 కోట్ల స్కామ్‌లో మంగ్లీ పేరు.. అసలు ఏం జరిగింది.. పూర్తి వివరాలు

టీజర్‌లో విజువల్స్, జయకృష్ణ-రషా జోడీ కెమిస్ట్రీ, అజయ్ భూపతి మేకింగ్ స్టైల్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. శ్రీనివాస మంగాపురం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. మరి టీజర్ ని ఇక్కడ చూసేయండి.