Sitara
Mahesh Babu: పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో సూపర్‌స్టార్ మహేష్ బాబుని చూసి తెలుసుకోవాలని ఇండస్ట్రీలో చాలా మంది అంటుంటారు. షూటింగ్ టెన్షన్ ఇంటికి పట్టుకురావడం కానీ.. ఇంట్లో విషయాలను షూటింగ్ స్పాట్‌కి తీసుకెళ్లడం ఆయనకి తెలియదు.
Mahesh Babu : సూపర్‌స్టార్ స్టైలిష్ స్వెటర్ కాస్ట్ ఎంతంటే!
షూటింగ్ ఉన్నంత సేపు తన పని తాను చేయడం.. ఇంటికి వచ్చాక కంప్లీట్ ఫ్యామిలీ మెన్‌లా, ఇద్దరు పిల్లలకు తండ్రిగా వారితో సరదాగా గడపడం మహేష్ స్టైల్. అలాగే షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని మరీ భార్య, పిల్లలతో ఏడాదికి కనీసం రెండు సార్లు అయినా ట్రిప్ ప్లాన్ చేస్తుంటాను.
Unstoppable With NBK : బాలయ్య షో కి భారీ ప్లాన్ వేశారుగా!
రీసెంట్‌గా మహేష్.. సితార, గౌతమ్‌లతో స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా స్విమ్ చేస్తున్న పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పిల్లలతో కలిసి తాను కూడా పిల్లాడిలా మారిపోయి ఎంజాయ్ చేస్తున్నారు సూపర్‌స్టార్. ‘సర్కారు వారి పాట’ డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.