Swetha Naidu : ఈ జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్‌.. మాటల్లో చెప్ప‌లేనంతగా ప్రేమిస్తున్నాను.. శ్వేత నాయుడు

నటి, డ్యాన్సర్, సోషల్ మీడియా ఫేమ్ శ్వేతా నాయుడు (Swetha Naidu) త‌న తండ్రి పుట్టిన రోజును ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా! నాకు అత్యంత సురక్షితమైన ఆశ్రయం మీరే. ఈ జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు. మాటల్లో చెప్పలేనంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అంటూ రాసుకొచ్చింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8