Sahithi Dasari : సాహితి దాసరి సింపుల్ లుక్స్.. ఫోటోలు వైరల్..
నటి సాహితి దాసరి (Sahithi Dasari) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె కళ్లద్దాలు పెట్టుకుని, సముద్రపు తీరంలో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె సింపుల్ లుక్లో కనిపించింది. ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.















