Sara Tendulkar : సచిన్ కూతురు మోడలింగ్ చేస్తోందా? సారా టెండూల్కర్ మోడ్రన్ ఫోటోలు వైరల్..
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె బ్లాక్, రెడ్ కాంబినేషన్లో వేసుకున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్గా మారగా ఆమె ఎంతో ముద్దుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





