‘ఆచార్య’ సెట్‌లో సోనూ సూద్‌కి సత్కారం
- sekhar
- Published On : November 21, 2020 / 01:37 PM IST
Sonu Sood: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి పేదలకు, మధ్య తరగతి ప్రజలకు సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయాన్ని అందిస్తూనే ఉన్నారు.
https://10tv.in/nanis-ante-sundaraniki-title-poster/
ఈ సంద్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ ముంబై కంటే దక్షిణాది సినిమాల్లో నటించేటప్పుడే తనకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని, ఇక్కడ ప్రేక్షకులు అందించే ప్రేమను మాటల్లో చెప్పలేనని, అందుకే బాలీవుడ్ సినిమాల కంటే దక్షిణాది సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతానని అన్నారు. తర్వాత దర్శకుడు కొరటాల, కెమెరామెన్ తిరులను కూడా శాలువాతో సత్కరించారు తనికెళ్ల భరణి.
— BARaju (@baraju_SuperHit) November 21, 2020
