Vetri Maaran : నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో దళపతి విజయ్
దళపతి విజయ్ - మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రి మారన్ కాంబినేషన్‌లో సినిమా..
- sekhar
- Published On : October 28, 2021 / 05:30 PM IST
Vetri Maaran
Vetri Maaran: దళపతి విజయ్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం ‘కొలమావు కోకిల’ (వసంతకోకిల), ‘డాక్టర్’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ్‌లో ‘బీస్ట్’ సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్.
Thalapathy 66 : దళపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ..
తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చెయ్యబోతున్న మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకి అక్షరాలా వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. ఇప్పుడు మరో క్రేజీ ఫిలింకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దళపతి.
Beast : దళపతి సెకండ్ లుక్.. ‘అరాచకం’ అంటున్న అభిమానులు..
‘ఆడుకలమ్’, ‘విశారణై’, ‘వడచెన్నై’, ‘అసురన్’ వంటి బెస్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు అందుకుని.. అతి తక్కువ టైంలో ఏకంగా 5 నేషనల్ అవార్డ్స్ పొందిన మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చెయ్యబోతున్నారు.
Samyuktha Menon : డానియెల్ శేఖర్ వైఫ్ ఈమే
వెట్రిమారన్ ప్రస్తుతం ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి హీరోగా ‘విడుదలై’, వెర్సటైల్ యాక్టర్ సూర్యతో ‘వాడివాసల్’ సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు విజయ్ నటిస్తున్న సినిమాలు కూడా పూర్తి కాగానే ఈ క్రేజీ కాంబో మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.
Pushpa Movie : యూత్‌కి స్లో పాయిజన్.. ‘సామీ సామీ’ అని ఎన్నిసార్లు పిలిచిందంటే సామీ…
