×
Ad

Allu Sirish Pre Wedding Party: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో టాలీవుడ్ స్టార్స్.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా హైదరాబాద్ లో ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. అల్లు అర్జున్ హోస్ట్ చేసిన ఈ పార్టీకి టాలీవుడ్ స్టార్స్ అంతా తరలి వచ్చారు. దానికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13