Tollywood Celebrities casting their votes videos and photos
Celebrities Vote Cast : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం తెల్లవారుజామునే పోలింగ్ బూత్స్ కి తమ ఓటుని వేసి వెళ్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కీరవాణి, సుమంత్.. ఇలా ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్ కి చేరుకొని తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు.
Also read: Bigg Boss 7 Day 87 : సీరియల్ బ్యాచ్ నుంచి ప్రియాంక అవుట్.. బుధవారం ఎపిసోడ్ హైలైట్స్..
https://www.youtube.com/shorts/lHN5PeGtwVA
https://www.youtube.com/shorts/aYwVIk1PYKw
https://www.youtube.com/shorts/j6K6YNsDNG0