Tollywood to Bollywood Celebrities Holi Photos
తన పెట్స్ తో హోలీ జరుపుకుంటున్న సమంత.
భర్త సిద్దార్థ్ తో కియారా హోలీ సెల్ఫీ పిక్.
రంగుల్లో మునిగిపోయిన శోభిత, రుక్సార్.
అలియా, రణ్‌బీర్‌తో నదియా హోలీ సెలబ్రేషన్స్.
కాజల్, రష్మిక, రుహాణితో పాటు మరికొంతమంది తారలు కూడా తమ హోలీ సెలబ్రేషన్ పిక్స్ ని షేర్ చేసారు.
Dressed in white ?
Decorated in colours ?The lead pair of #FamilyStar celebrated Holi with families in Hyderabad ❤️?#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth @shreyasgroup pic.twitter.com/0aWxjVPhKP
— Sri Venkateswara Creations (@SVC_official) March 25, 2024