Vere Level Office : ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘వేరే లెవల్‌ ఆఫీస్‌’.. నువ్వులే న‌వ్వులు..

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Vere Level Office first episode streaming on Aha OTT

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వంద‌శాతం తెలుగు కంటెంట్‌తో ఓటీటీ ఫీల్డ్‌లో దూసుకుపోతుంది. ప్ర‌తీవారం స‌రికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ వ‌స్తోంది. తాజాగా వేరే లెవల్‌ ఆఫీస్ అనే కొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

సత్తి బాబు డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సిరీస్‌లో ఆర్జే కాజల్‌, అఖిల్ సార్థక్‌, శుభ‌శ్రీ, మిర్చి కిరణ్, రీతూ చౌదరి, మ‌హేశ్ విట్టాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. తొలి ఎపిసోడ్‌ గురువారం రాత్రి 7 గంట‌ల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్ర‌తి గురువారం, శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల‌కు కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి.

Allu Arjun : రాజ‌కీయాల్లోకి అల్లు అర్జున్‌.. స్పందించిన టీమ్‌..

సగటు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యూత్‌కు అద్దం ప‌డుతూ.. ఆద్యంతం న‌వ్వులు పంచుతోంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఓ సారి చూసేయండి.

Mohan Babu : కొట్టడం తప్పే..! మరో ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు, కీలక వ్యాఖ్యలు..