Vijay Deverakonda : విజయ్ బర్త్ డే.. భారీగా వచ్చిన ఫ్యాన్స్.. మేడపై నుంచి విజయ్ – రష్మిక క్యూట్ వీడియోలు వైరల్..
దీంతో ఫ్యాన్స్ మధ్యలో విజయ్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వీడియోలు కూడా వైరల్ గా మారాయి. (Vijay Deverakonda)
- Saketh U
- Updated on- May 9, 2026 / 02:04 PM IST
Vijay Rashmika
Vijay Deverakonda : నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్, సెలబ్రటీలు, నెటిజన్లు విజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రష్మికతో పెళ్లి తర్వాత విజయ్ మొదటి పుట్టిన రోజు కావడంతో విజయ్ తన ఫ్యామిలీతో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
విజయ్ ఇంట్లోనే ఉన్నాడని తెలియడంతో హైదరాబాద్ లోని విజయ్ ఇంటికి భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. దీంతో విజయ్, రష్మిక, విజయ్ తల్లి మేడ మీద నుంచి అభిమానులకు అభివాదం చేశారు. రష్మిక కూడా విజయ్ తో కలిసి కనిపించడంతో ఈ క్యూట్ జంట ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
My Babies here❤️😮💨🤗@iamRashmika@TheDeverakonda
— THE RWDY🗿X (@TheDEVERA_fan) May 9, 2026
Also Read : Rayavalasa : కొడుకుని హీరోగా పెట్టి డైరెక్టర్ గా మారిన తల్లి.. ‘రాయవలస’ టీజర్ చూశారా..?
ఫ్యాన్స్ కేక్ తీసుకురావడంతో విజయ్ కిందకు వచ్చి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి, అభిమానులతో కాసేపు ముచ్చటించి, అభిమానుల శుభాకాంక్షలు అందుకున్నారు. దీంతో ఫ్యాన్స్ మధ్యలో విజయ్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వీడియోలు కూడా వైరల్ గా మారాయి.
Look at that smile. 🥰 Fans came to celebrate Vijay’s birthday, and our Cutu couldn’t hide her happiness. Such a wholesome moment to witness. ❤️🤌#HBDVijayDeverakonda 🎂🎉#VijayDeverakonda ❤️ #RashmikaMandanna ❤️ pic.twitter.com/t71sLxUAK3
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) May 9, 2026
#VijayDeverakonda joins his fans for a special cake cutting as a massive crowd gathers at his residence.🔥#HBDVijayDeverakonda pic.twitter.com/V3I1b5bMyM
— PRO Sreenu Suresh (@ProSreenuSuresh) May 9, 2026
