విశాల్ ‘చక్ర’ – ఫస్ట్‌లుక్
విశాల్, రెజీనా హీరో, హీరోయిన్లుగా, ఎమ్ఎస్ ఆనందన్ దర్శకత్వంలో రూపొందుతున్న‘చక్ర’ టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్..
- sekhar
- Published On : November 15, 2019 / 05:32 AM IST
విశాల్, రెజీనా హీరో, హీరోయిన్లుగా, ఎమ్ఎస్ ఆనందన్ దర్శకత్వంలో రూపొందుతున్న‘చక్ర’ టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్..
మాస్ హీరో విశాల్, తమన్నా జంటగా, సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్.. ‘యాక్షన్’ శుక్రవారం, నవంబర్ 15న విడదలవుతోంది. అదే రోజు విశాల్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..
విశాల్, రెజీనా హీరో, హీరోయిన్లుగా, ఎమ్ఎస్ ఆనందన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘చక్ర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మిస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాధ్, సృష్టి డాంగే కీలక పాత్రధారులు..
Read Also : రోడ్డు ప్రమాదంలో సింగర్ మృతి
పోస్టర్‌లో ఉగ్ర నరసింహావతారంలో రౌడీలను చితకబాదుతున్నాడు విశాల్. టైటిల్ లోగో అండ్ డిజైనింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీరెరకెక్కుతున్న ఈ సినిమాలో
మనోబాల, రోబో శంకర్ తదితరులు నటించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు.
Here we go, Presenting the Title & First Look of #Vishal‘s #Chakra @VishalKOfficial @VffVishal @ReginaCassandra @ShraddhaSrinath @thisisysr @manobalam @srushtiDange @iamrobosankar @AnandanMS15 pic.twitter.com/7rP3XHh9X3
— Vishal Film Factory (@VffVishal) November 15, 2019
