Covid infected Minister: కొవిడ్ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిన విద్యాశాఖ మంత్రి

కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ నిశాంక్ ఎయిమ్స్ లో చేరారు. ఢిల్లీలో కొవిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను మంగళవారం ఉదయం చేర్పించారు.

Education Minister

Covid infected Minister: కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ నిశాంక్ ఎయిమ్స్ లో చేరారు. ఢిల్లీలో కొవిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను మంగళవారం ఉదయం చేర్పించారు. ఎయిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. నీరజ్ నిశ్చల్ ఆధ్వర్యంలో ఆయనకు ట్రీట్మెంట్ అందుతుందని న్యూస్ ఏజెన్సీ చెప్పింది.

‘కొవిడ్ వచ్చి పోయిన తర్వాత కాస్త అనారోగ్య సమస్యలు రావడంతో ఇబ్బందిపడుతున్నారు’ అని సమాచారం ఇచ్చారు. ఏప్రిల్ 21న విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ వచ్చింది.