Antibodies Cocktail: యాంటీబాడీస్ కాక్‌టైల్‌తో కోలుకున్న కొవిడ్ తొలి ఇండియన్ పేషెంట్

ఇండియాలో తొలిసారి యాంటీబాడీస్ కాక్ టైల్‍‌తో ట్రీట్మెంట్ తీసుకున్న కోలుకున్న వ్యక్తి బుధవారం కోలుకున్నాడు. 82ఏళ్ల కమార్బిడిటీస్ యాంటీబాడీస్ తీసుకుని బయల్దేరినట్లు చెప్పాడు.

First Covid Patient Treated With Antibodies Cocktail In India Discharged

Antibodies Cocktail: ఇండియాలో తొలిసారి యాంటీబాడీస్ కాక్ టైల్‍‌తో ట్రీట్మెంట్ తీసుకున్న కోలుకున్న వ్యక్తి బుధవారం కోలుకున్నాడు. 82ఏళ్ల కమార్బిడిటీస్ యాంటీబాడీస్ తీసుకుని బయల్దేరినట్లు చెప్పాడు.

అమెరికా, యూరప్ లలో మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టైల్ వాడకం అనేది ఎక్కువగానే ఉంది. మేదంతా హాస్పిటల్ లో తొలి పేషెంట్ ఈ ట్రీట్మెంట్ కు కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. ఇది సక్సెస్ అయితే మరింతమంది పేషెంట్లకు కొవిడ్ తగ్గించొచ్చు.

డా.ట్రెహాన్ డిశ్చార్జ్ అయినప్పటికీ పేషెంట్ ను మానిటర్ చేస్తూనే ఉంటాం. మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టైల్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా అతని గురించి తెలుసుకుంటూనే ఉంటాం. వైరస్ అనేది శరీరంలో తగ్గుతూ వచ్చింది. అలాగే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్లకే ఈ ట్రీట్మెంట్ ఇస్తాం’ అని డా.ట్రెహాన్ చెప్పారు.

ఇన్ఫెక్షన్ సోకిన పేషెంట్ కు కసిరివిమబ్, ఇండెవిమబ్ ఇంజెక్షన్లు ఇచ్చాం. తొలి దశలోనే వైరస్ ను పేషెంట్లోకి వెళ్లకుండా బ్లాక్ చేయగలిగాం. కొవిడ్-19పై సమర్థవంతంగా పోరాడింది. B.1.617వేరియంట్ పై ఎఫెక్టివ్ గా పనిచేసింది. ఇది మరో కొత్త ఆయుధం’ అని మేదాంత హాస్పిటల్ ఛైర్మన్ అన్నారు.